GROUP - IV TELUGU MEDIUM

APPSC GOVT JOBS ONLINE CLASSES by VIDEO_CREDITS

Course Overview

గ్రూప్‌-2 కోర్స్‌ వివరాలు


కంటెంట్‌: మొత్తం కోర్స్‌ అంశాల వారీగా ఉంటుంది.  ప్రతి అంశానికి సంబంధించి విడియో రికార్డింగ్‌లతో పాటు సంబంధిత మెటీరియల్‌ఆన్‌లైన్‌ పరీక్షలు ఉంటాయి

కంటెంట్‌ అప్‌డేట్స్‌: ప్రతి అంశానికి సంబంధించి కోర్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తాం. అలాగే కొత్త వీడియోల అప్‌లోడ్‌ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణ క్రమం తప్పకుండా ఉంటుంది. అభ్యర్థులు నమోదు చేసుకున్న ఈ-మేయిల్‌కు ఎప్పటికప్పుడు సంబంధిత సమాచారాన్ని అందిస్తాం

లైవ్‌ సెషన్స్‌: లైవ్‌ క్లాస్‌లను నిర్వహిస్తాం (అంటే వీటిని ప్రత్యేక్ష ప్రసారంగా భావించొచ్చు)ఆ సమయంలో విద్యార్థులుతమ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు

ఈ రోజుల్లో ఇంటర్నెట్‌ ఒక విప్లవం. అన్ని రంగాల్లోకి దూసుకెళ్లినట్లేవిద్య రంగంలోకి ఇది ప్రవేశించింది. చాలా తక్కువ సమయంలోప్రభావవంతంగా విద్యార్థులకు చేరువ అయ్యేలాబోధన అనే అంశాన్ని ఇంటర్నెట్‌ తీర్చిదిద్దింది.

ప్రిపరేషన్‌ అవుతున్న విద్యార్థులు తమ ఇళ్లలోలేదా పనిచేసే ప్రదేశాల్లో సౌకర్యంగా తరగతులు వినేలా కౌటిల్యా ఇంటర్నెట్‌ ప్లాట్‌ఫాం తరగతులు ఉంటాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి అవసరం అయిన శాస్త్రీయ విధానం అనుసరిస్తూఅత్యుత్తమ నాణ్యతతో కూడిన తరగతులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందిస్తోంది కౌటిల్యా. ప్రత్యేక్ష తరగతులకు ఏ మాత్రం తీసిపోకుండా ఆన్‌లైన్‌ బోధన శాస్త్రీయ పంథాలో ఉంటుంది. ఈ తరహా విధానంనేర్చుకోడానికి కూడా  అత్యంత సౌకర్యంగా ఉంటుంది.

బ్రాడ్‌ బ్యాండ్‌ కనెక్షన్‌తో పాటుహెడ్‌సెట్‌ ఉంటే చాలుతరగతులు మీ ముందుంటాయి.

గ్రూప్‌-2 సర్వీసుల్లో పేర్కొన్న సిలబస్‌కు అనుగుణంగా కౌటిల్యా అందిస్తున్న కంటెంట్‌....

 • -రికార్డ్‌ చేసిన వీడియోలు (250కి పైగా ఉన్నాయి)
 • - 150 గంటలకు పైగా తరగతులు
 • -20 గంటలకుపైగా రివిజన్‌ క్లాసులు
 • అధ్యాయాల వారీగా పరీక్షలు
 • -24/7 పద్ధతిలో యాక్సిస్‌
 • -ఈ-బుక్స్‌ (10కు పైగా ఈ-బుక్స్‌)
 • - సందేహాలు నివృత్తి కోసం లైవ్‌ చాట్
 • -ఈ-మెయిల్స్‌ ద్వారా సందేహాలను నివృత్తి చేసుకొనే సౌకర్యం

 

కౌటిల్యా కెరియర్స్‌ లక్ష్యాలు

పోటీ పరీక్షల్లో అత్యంత కీలకమైన జనరల్‌ స్టడీస్‌జనరల్‌ ఎబిలిటీస్‌లోవిద్యార్థులకు పూర్తి స్థాయి పట్టు ఉండేలా తీర్చిదిద్దింది కౌటాల్యా కెరియర్స్‌. సాంప్రదాయ విద్యావిలువలునాణ్యతలతో ఏ మాత్రం రాజీ పడకుండాసాంకేతికత పరిజ్ఞానాన్ని జోడించింది. నిరంతరం నేర్చుకొనే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది కౌటిల్యా కెరియర్స్‌.

 

మీ తలుపు వాకిటకేఆన్‌లైన్‌ బోధనను అందుబాటులోకి తెచ్చింది. వెబ్‌ ఆధారిత తరగతుల ద్వారాఫ్యాకల్టీతో మాట్లాడే ప్రక్రియ మరింత సులువుగా ఉంటుంది. 

ఈ-మెయిల్స్‌వీడియో తరగతులుచర్చలు తదితర మార్గాలు విద్యార్థులకు స్ఫూర్తినిచ్చేలా ఉంటాయి. లైవ్‌ సెషన్లలోఒక విద్యార్థి ఇచ్చిన జవాబు,మరో విద్యార్థి కూడా చూడొచ్చు. దీంతో అంశంపై విభిన్న దృక్పథం ఏర్పడుతుంది. తరగతులను 

క్రమం తప్పకుండా వింటూమెటీరియల్‌ను చదివిన వారు తమ లక్ష్యాన్ని సులువుగా చేరుకోగలరని కౌటిల్యా హామీ ఇస్తుంది.

సిస్టమ్‌కు కావలసినవి

వెబ్‌ బ్రౌజర్‌: ఫైర్‌ ఫాక్స్‌ 39.0+, క్రోమ్‌ 43+ లేదా ఐఈ 10+

ఆపరేటింగ్‌ సిస్టమ్‌: విండోస్‌ఓఎస్‌ ఎక్స్‌లైనక్స్‌ఉబుంటా

ఇంటర్నెట్‌: నాణ్యత ఉన్న ఇంటర్నెట్‌ సర్వీస్‌గ్రూప్-4
PAPER-1: జనరల్ స్టడీస్ (పదోతరగతి స్థాయి)
 1. చరిత్ర, అర్థ శాస్త్రం, పౌరశాస్త్రం మరియు భూగోళ శాస్త్రం
 2. భౌతిక శాస్త్రం
 3. సామాన్య శాస్త్రం
 4. వర్తమాన వ్యవహారాలు
 5. తార్కిక మరియు విశ్లేషణా సామర్థ్యం(Reasoning and Analytical Ability)
 6. విపత్తు నిర్వహణ ప్రాథమిక భావనలు (సీబీఎస్‌ఈ 8, 9వ తరగతి స్థాయి)
 7. ఆంధ్రప్రదేశ్ విభజన
 8. సుస్థిరాభివృద్ధి మరియు పర్యావరణ పరిర క్షణ
 9. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట విభజన మరియు విభజన కారణంగా రాష్ర్టం ఎదుర్కొంటున్న పరిపాలన, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ మరియు న్యాయపరమైన చిక్కులు, సమస్యలు. వీటితోపాటు
  ఎ) రాజధాని నగరాన్ని కోల్పోవడం, నూతన రాజధాని నిర్మాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు మరియు చిక్కులు
  బి) ఉమ్మడి సంస్థల విభజన మరియు పునర్నిర్మాణం
  సి) ఉద్యోగుల విభజన, వారి పునస్థాపన మరియు స్థానికత సమస్యలు
  డి) వాణిజ్యం మరియు వ్యవస్థాపకులపై విభజన ప్రభావం
  ఇ) రాష్ర్ట ప్రభుత్వ ఆర్థిక వనరులకు సంబంధించిన సమస్యలు
  ఎఫ్) విభజనాంతరం అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి, మరియు పెట్టుబడుల అవకాశాలు
  జి) సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు జనాభాపరమైన (Demographical) అంశాలపై విభజన ప్రభావం
  హెచ్) నదీజలాల పంపిణీ మరియు సంబంధిత పరిణామాలపై విభజన ప్రభావం
  ఐ) ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 అందులోని అహేతుక అంశాలు

సబ్జెక్టులవారీగా సిలబస్
అర్థ శాస్త్రం
 • ఆర్థిక వృద్ధి మరియు ఆర్థికాబివృద్ధి - ఆర్థికాభివృద్ధి సూచికలు, భారత్‌దేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థ లక్షణాలు.
 • జాతీయాదాయం - జాతీయాదాయం భావనలు - స్థూల జాతీయ ఉత్పత్తి - నికర జాతీయ ఉత్పత్తి - తలసరి ఆదాయం - వ్యయార్హ ఆదాయం - జాతీయదాయం అంచనా - జాతీయాదాయం ధోరణులు - భారతదేశ ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు - రంగాల వారీగా జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) పంపిణీ.
 • భారతదేశంలో ప్రణాళికలు మరియు ఆర్థిక సంస్కరణలు - ప్రణాళికల అర్థం - లక్ష్యాలు - భారత పంచవర్ష ప్రణాళికలు - నీతి ఆయోగ్ -12వ పంచవర్ష ప్రణాళిక - పేదరిక నిర్మూలన మరియు నిరుద్యోగితనుతగ్గించే కార్యక్రమాలు.
 • పర్యావరణం మరియు సుస్థిరాభివృద్ధి - పర్యావరణ భావనలు - పర్యావరణం మరియు ఆర్థిక వ్యవస్థల మధ్య సంబంధాలు - పర్యావరణ కాలుష్యం - రకాలు - కాలుష్య నియంత్రణం చర్యలు - సుస్థిర ఆర్థికాభివృద్ధి.
 • ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ - ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ చరిత్ర - స్వభావ లక్షణాలు - జనాభా రూపురేఖలు - వృత్తి పరమైన శ్రామిక విభజన - వ్యవసాయం, పారిశ్రామిక మరియు సేవా రంగాల అభివృద్ధి - సంక్షేమ మాపనాలు.

జీవశాస్త్రం
జీవ ప్రపంచం - పరిచయం, ప్రోకారియోటిక్ మరియు యూకారియోటిక్ కణాలు, బ్యాక్టీరియా నిర్మాణం, ప్రత్యుత్పత్తి మరియు ఉపయోగాలు. వైరస్‌ల స్వభావం, వైరస్ మరియు బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు, వృక్ష సామ్రాజ్యం మరియు జంతు సామ్రాజ్యం - శైవలాలు, శిలీంధ్రాలు, బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, జిమ్నోస్పెర్మ్స్, అకశేరుకాలు మరియు సకశేరుకాల ముఖ్య లక్షణాలు, ఆహారం, 
నార మరియు ఔషధాల్లో మొక్కల ఉపయోగాలు, పంట మొక్కలు, ఆహారం మరియు ఔషధాల్లో జంతువుల ఉపయోగాలు.

భౌతిక శాస్త్రం
పదార్థం, యాంత్రిక శాస్త్రం, ధ్వని, ఉష్ణం, కాంతి, విద్యుత్తు, విద్యుదయాస్కాంత త్వం, నిజ జీవితంలో విద్యుదయాస్కాంత అనువర్తనాలు, రసాయన సమీకరణాలు మరియు చర్యలు, ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు, పరమాణు నిర్మాణం, మూలకాల వర్గీకరణ, రసాయన బంధం, కర్భనం దాని సమ్మేళనాలు, లోహసంగ్రహణ శాస్త్రం.

చరిత్ర
భారత జాతీయోద్యమానికి ప్రాధాన్యతనిస్తూ ఆధునిక భారతదేశ చరిత్ర. 1956 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ముఖ్యమైన సాంస్కృతిక సంఘటనలు - 2014 రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొన్న ఆర్థిక సవాళ్లు.

PAPER-2 : సెక్రటేరియల్ ఎబిలిటీస్
 1. మానసిక సామర్థ్య పరీక్ష (మెంటల్ ఎబిలిటీ - వర్బల్ అండ్ నాన్‌వర్బల్)
 2. తార్కిక విశ్లేషణ(లాజికల్ రీజనింగ్)
 3. కాంప్రహెన్షన్
  వ్యాసరూప (డిస్క్రిప్టివ్) ప్యాసేజ్
  తార్కిక (లాజికల్) ప్యాసేజ్
  వర్ణణాత్మక (నెరేటివ్) ప్యాసేజ్
 4. ఎ) వాక్యాల పునరమరిక (ప్యాసేజ్ మెరుగుదల దృష్టితో)
  బి) అక్షర దోషాలు, విరామ చిహ్నాలు, ప్రూఫ్ రీడింగ్ మరియు ఎడిటింగ్
 5. న్యూమరికల్ మరియు అరిథ్‌మెటికల్ ఎబిలిటీస్.

Testimonials

 • Get in touch with us any time! We love hearing from you

 • Call : +91 7997177888