GROUP-III PANCHAYAT SECRETARY (GRADE - IV) TM

APPSC పంచాయతీ కార్యదర్శి Preparation Strategy by Ramana Reddy by VIDEO_CREDITS

Course Overview

గ్రూప్‌-3 కోర్స్‌ వివరాలు


కంటెంట్‌: మొత్తం కోర్స్‌ అంశాల వారీగా ఉంటుంది.  ప్రతి అంశానికి సంబంధించి విడియో రికార్డింగ్‌లతో పాటు సంబంధిత మెటీరియల్‌ఆన్‌లైన్‌ పరీక్షలు ఉంటాయి

కంటెంట్‌ అప్‌డేట్స్‌: ప్రతి అంశానికి సంబంధించి కోర్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తాం. అలాగే కొత్త వీడియోల అప్‌లోడ్‌ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణ క్రమం తప్పకుండా ఉంటుంది. అభ్యర్థులు నమోదు చేసుకున్న ఈ-మేయిల్‌కు ఎప్పటికప్పుడు సంబంధిత సమాచారాన్ని అందిస్తాం

లైవ్‌ సెషన్స్‌: లైవ్‌ క్లాస్‌లను నిర్వహిస్తాం (అంటే వీటిని ప్రత్యేక్ష ప్రసారంగా భావించొచ్చు)ఆ సమయంలో విద్యార్థులుతమ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు

ఈ రోజుల్లో ఇంటర్నెట్‌ ఒక విప్లవం. అన్ని రంగాల్లోకి దూసుకెళ్లినట్లేవిద్య రంగంలోకి ఇది ప్రవేశించింది. చాలా తక్కువ సమయంలోప్రభావవంతంగా విద్యార్థులకు చేరువ అయ్యేలాబోధన అనే అంశాన్ని ఇంటర్నెట్‌ తీర్చిదిద్దింది.

ప్రిపరేషన్‌ అవుతున్న విద్యార్థులు తమ ఇళ్లలోలేదా పనిచేసే ప్రదేశాల్లో సౌకర్యంగా తరగతులు వినేలా కౌటిల్యా ఇంటర్నెట్‌ ప్లాట్‌ఫాం తరగతులు ఉంటాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి అవసరం అయిన శాస్త్రీయ విధానం అనుసరిస్తూఅత్యుత్తమ నాణ్యతతో కూడిన తరగతులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందిస్తోంది కౌటిల్యా. ప్రత్యేక్ష తరగతులకు ఏ మాత్రం తీసిపోకుండా ఆన్‌లైన్‌ బోధన శాస్త్రీయ పంథాలో ఉంటుంది. ఈ తరహా విధానంనేర్చుకోడానికి కూడా  అత్యంత సౌకర్యంగా ఉంటుంది.

బ్రాడ్‌ బ్యాండ్‌ కనెక్షన్‌తో పాటుహెడ్‌సెట్‌ ఉంటే చాలుతరగతులు మీ ముందుంటాయి.

గ్రూప్‌-2 సర్వీసుల్లో పేర్కొన్న సిలబస్‌కు అనుగుణంగా కౌటిల్యా అందిస్తున్న కంటెంట్‌....

 • -రికార్డ్‌ చేసిన వీడియోలు (250కి పైగా ఉన్నాయి)
 • - 175 గంటలకు పైగా తరగతులు
 • -25 గంటలకుపైగా రివిజన్‌ క్లాసులు
 • అధ్యాయాల వారీగా పరీక్షలు
 • -24/7 పద్ధతిలో యాక్సిస్‌
 • -ఈ-బుక్స్‌ (10కు పైగా ఈ-బుక్స్‌)
 • - సందేహాలు నివృత్తి కోసం లైవ్‌ చాట్
 • -ఈ-మెయిల్స్‌ ద్వారా సందేహాలను నివృత్తి చేసుకొనే సౌకర్యం

 

కౌటిల్యా కెరియర్స్‌ లక్ష్యాలు

పోటీ పరీక్షల్లో అత్యంత కీలకమైన జనరల్‌ స్టడీస్‌జనరల్‌ ఎబిలిటీస్‌లోవిద్యార్థులకు పూర్తి స్థాయి పట్టు ఉండేలా తీర్చిదిద్దింది కౌటాల్యా కెరియర్స్‌. సాంప్రదాయ విద్యావిలువలునాణ్యతలతో ఏ మాత్రం రాజీ పడకుండాసాంకేతికత పరిజ్ఞానాన్ని జోడించింది. నిరంతరం నేర్చుకొనే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది కౌటిల్యా కెరియర్స్‌.

 

మీ తలుపు వాకిటకేఆన్‌లైన్‌ బోధనను అందుబాటులోకి తెచ్చింది. వెబ్‌ ఆధారిత తరగతుల ద్వారాఫ్యాకల్టీతో మాట్లాడే ప్రక్రియ మరింత సులువుగా ఉంటుంది. 

ఈ-మెయిల్స్‌వీడియో తరగతులుచర్చలు తదితర మార్గాలు విద్యార్థులకు స్ఫూర్తినిచ్చేలా ఉంటాయి. లైవ్‌ సెషన్లలోఒక విద్యార్థి ఇచ్చిన జవాబు,మరో విద్యార్థి కూడా చూడొచ్చు. దీంతో అంశంపై విభిన్న దృక్పథం ఏర్పడుతుంది. తరగతులను 

క్రమం తప్పకుండా వింటూమెటీరియల్‌ను చదివిన వారు తమ లక్ష్యాన్ని సులువుగా చేరుకోగలరని కౌటిల్యా హామీ ఇస్తుంది.

సిస్టమ్‌కు కావలసినవి

వెబ్‌ బ్రౌజర్‌: ఫైర్‌ ఫాక్స్‌ 39.0+, క్రోమ్‌ 43+ లేదా ఐఈ 10+

ఆపరేటింగ్‌ సిస్టమ్‌: విండోస్‌ఓఎస్‌ ఎక్స్‌లైనక్స్‌ఉబుంటా

ఇంటర్నెట్‌: నాణ్యత ఉన్న ఇంటర్నెట్‌ సర్వీస్‌

గ్రూప్-3: పంచాయతీ సెక్రటరీ (గ్రేడ్-4)
PAPER-1 జనరల్ స్టడీస్           MARKS -150
 1. జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన సంఘటనలు
 2. అంతర్జాతీయ, జాతీయ మరియు ప్రాంతీయ వర్తమాన వ్యవహారాలు
 3. సామాన్య శాస్త్రం, దైనందిన జీవితంలో సామాన్య శాస్త్రం వినియోగం, శాస్త్ర సాంకేతిక రంగాలు, సమాచార సాంకేతికతలో సమకాలీన అభివృద్ధి
 4. భారత జాతీయోద్యమానికి ప్రాధాన్యతనిస్తూ ఆధునిక భారతదేశ చరిత్ర
 5. స్వాతం్రతా్యనంతరం భారతదేశ ఆర్థికాభివృద్ధి
 6. తార్కిక విశ్లేషణా సామర్థ్యం, దత్తాంశ అనువర్తన మరియు దత్తాంశ విశదీకరణ (Logical reasoning, analytical ability and data interpretation)
 7. విపత్తు నిర్వహణ ప్రాథమిక భావనలు (సీబీఎస్‌ఈ 8, 9వ తరగతి స్థాయి)
 8. భారతదేశ భూగోళ శాస్త్రం - భౌతిక, సాంస్కృతిక, జనాభా, ఆర్థిక, సాంఘిక మరియు మౌలిక అంశాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం
 9. భారత రాజ్యాంగం మరియు రాజకీయ వ్యవస్థ
 10. సుస్థిరాభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ
 11. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట విభజన మరియు విభజన కారణంగా రాష్ర్టం ఎదుర్కొంటున్న పరిపాలన, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ మరియు న్యాయపరమైన చిక్కులు, సమస్యలు. వీటితోపాటు
  ఎ) రాజధాని నగరాన్ని కోల్పోవడం, నూతన రాజధాని నిర్మాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు మరియు చిక్కులు
  బి) ఉమ్మడి సంస్థల విభజన మరియు పునర్నిర్మాణం
  సి) ఉద్యోగుల విభజన, వారి పునస్థాపన మరియు స్థానికత సమస్యలు
  డి) వాణిజ్యం మరియు వ్యవస్థాపకులపై విభజన ప్రభావం
  ఇ) రాష్ర్ట ప్రభుత్వ ఆర్థిక వనరులకు సంబంధించిన సమస్యలు
  ఎఫ్) విభజనాంతరం అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి, మరియు పెట్టుబడుల అవకాశాలు
  జి) సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు జనాభాపరమైన (Demographical) అంశాలపై విభజన ప్రభావం
  హెచ్) నదీజలాల పంపిణీ మరియు సంబంధిత పరిణామాలపై విభజన ప్రభావం
  ఐ) ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 మరియు దానిలోని అహేతుక అంశాలు

PAPER-2     MARKS-150
 1. 1956 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ రాజ్ వ్యవస్థ పరిణామం
 2. పంచాయతీ కార్యదర్శి, విధులు, బాధ్యతలు
 3. గ్రామీణ సమాజం: గ్రామీణ పేదల అభవృద్ధి కొరకు ప్రవేశపెట్టిన పథకాల చరిత్ర మరియు పరిణామ క్రమం
 4. కేంద్రరాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలు - ప్రధాన గ్రామీణాభివృద్ధి పథకాలు
 5. పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య పథకాలు
 6. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ - వ్యవసాయం, చిన్నతరహా పరిశ్రమలు
 7. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పరపతి విధానం (Rural Credit Scenario) - బ్యాంకులు, సహకార సంఘాలు, సూక్ష్మవిత్త సంస్థల పాత్ర
 8. సమాజ ఆధారిత సంస్థలు మరియు సంక్షేమ పథకాల కేంద్రీకరణ
 9. స్వయం సహాయక బృందాల ద్వారా మహిళా సాధికారత మరియు ఆర్థికాభివృద్ధి
 10. స్థానిక సంస్థల ఆదాయ మరియు వ్యయాల నిర్వహణ
 11. వివిధ పథకాల నిధులు, గ్రాంట్ల నిర్వహణ.

Testimonials

 • Get in touch with us any time! We love hearing from you

 • Call : +91 7997177888